- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు ఆత్మహత్య.. కారణం కడుపునొప్పి
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: కడుపు నొప్పి భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మండలం లోని సింగపూర్ శ్రీరాంనాయక్ తండాకు చెందిన లావుఢ్య దేవిదాస్ అనే రైతు పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. కడుపు నొప్పి భరించలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: కడుపు నొప్పి భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మండలం లోని సింగపూర్ శ్రీరాంనాయక్ తండాకు చెందిన లావుఢ్య దేవిదాస్ అనే రైతు పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. కడుపు నొప్పి భరించలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Next Story






