- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వదినతో మరిది అసభ్య ప్రవర్తన.. విషయం తెలిసిన అన్న ఆగ్రహంతో
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో తమ్ముడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే అనుమానంతో తమ్ముడు రాజును అన్న అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన ఆర్మూర్‌లోని నెహ్రు కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో తమ్ముడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే అనుమానంతో తమ్ముడు రాజును అన్న అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన ఆర్మూర్‌లోని నెహ్రు కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Next Story






