- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెల్లిపై కొడవలితో అన్నయ్య దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చెల్లిపై కొడవలితో అన్నయ్య దాడి చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పీలేరు మండలం పాపిరెడ్డిగారిపల్లిలో తులసి అనే మహిళ, ఆమె సోదరుడి మధ్య భూ తగాదం మొదలైంది. ఇది గర్షణ వరకు దారి తీసింది. ఈ క్రమంలో చెల్లిపై సోదరుడు కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చెల్లిపై కొడవలితో అన్నయ్య దాడి చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పీలేరు మండలం పాపిరెడ్డిగారిపల్లిలో తులసి అనే మహిళ, ఆమె సోదరుడి మధ్య భూ తగాదం మొదలైంది. ఇది గర్షణ వరకు దారి తీసింది. ఈ క్రమంలో చెల్లిపై సోదరుడు కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






