- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ ముక్కలైనా డ్రైవర్ సేఫ్
<p>దిశ, వెబ్‌డెస్క్: లేచిన వేళ బాగున్నట్టుంది. ట్రాక్టర్ సగం ముక్కలైనా డ్రైవర్‌కు చిన్న గాయం కూడా కాలేదు. ఓ ట్రాక్టర్ వెనుక ట్రక్ తగిలించుకుని వీధి నుంచి రోడ్డుపైకి వచ్చింది. టర్నింగ్ తీసుకునేలోపే రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ ముందు భాగం సగానికి విరిగి పక్కన పడింది. కాగా, ట్రాక్టర్లో కూర్చున్న డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లేచిన వేళ బాగున్నట్టుంది. ట్రాక్టర్ సగం ముక్కలైనా డ్రైవర్‌కు చిన్న గాయం కూడా కాలేదు. ఓ ట్రాక్టర్ వెనుక ట్రక్ తగిలించుకుని వీధి నుంచి రోడ్డుపైకి వచ్చింది. టర్నింగ్ తీసుకునేలోపే రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ ముందు భాగం సగానికి విరిగి పక్కన పడింది. కాగా, ట్రాక్టర్లో కూర్చున్న డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారంతా ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు.
Next Story






