- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిగ్ వాహనం బోల్తా పడి.. డ్రిల్లర్ చేయి తెగిపడింది
by Shyam |
<p>దిశ, మెదక్: వాహనం బోల్తా పడి ఓ వ్యక్తి చేయి తెగిపడిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా కొండపాక శివారులోని రాజీవ్ రహదారిపై ఏ-1 హోటల్ దగ్గర హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న బోర్లు తవ్వే రిగ్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డ్రిల్లర్ రాజేశ్ కుడి చేయి తెగిపడింది. డ్రైవర్లు నల్గొండకు చెందిన శంకర్, యాదాద్రి జిల్లా మొగిలిపాకకు చెందిన రాజు, కూలీలు […]</p>
దిశ, మెదక్: వాహనం బోల్తా పడి ఓ వ్యక్తి చేయి తెగిపడిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా కొండపాక శివారులోని రాజీవ్ రహదారిపై ఏ-1 హోటల్ దగ్గర హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న బోర్లు తవ్వే రిగ్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డ్రిల్లర్ రాజేశ్ కుడి చేయి తెగిపడింది. డ్రైవర్లు నల్గొండకు చెందిన శంకర్, యాదాద్రి జిల్లా మొగిలిపాకకు చెందిన రాజు, కూలీలు ఆద్మాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Next Story






