- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవాణా శాఖ వాటికి గడువిచ్చి.. వీటికి అవకాశమిచ్చింది
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర రవాణా శాఖ ఓ ప్రకటన చేసింది. డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ల గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. రవాణా శాఖకు చెల్లించే ఫీజులు ఫైన్, ఇతర అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు జూలై 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర రవాణా శాఖ ఓ ప్రకటన చేసింది. డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ల గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. రవాణా శాఖకు చెల్లించే ఫీజులు ఫైన్, ఇతర అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు జూలై 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
Next Story






