- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతలోపడి బాలుడు మృతి
by Batti.Sumithra |
<p>ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన పదేండ్ల బాలుడు శ్రీనివాస్ ఆడుకుంటూ క్వారీ గుంతలో పడి మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. Tags: child death, pics, playing, bhadradri kothagudem, khammam, palwancha</p>
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన పదేండ్ల బాలుడు శ్రీనివాస్ ఆడుకుంటూ క్వారీ గుంతలో పడి మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Tags: child death, pics, playing, bhadradri kothagudem, khammam, palwancha
Next Story






