- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి అలా అనేసరికి.. బావిలో దూకిన యువతి
<p>దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు చర్ల తండాకు చెందిన గూగులోత్ అనిత(19) అనే యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి తన తల్లి మందలించిందనే కోపంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు చర్ల తండాకు చెందిన గూగులోత్ అనిత(19) అనే యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి తన తల్లి మందలించిందనే కోపంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






