ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి : CPI

by srinivas |
CPI Ramakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సూచించారు.



Next Story

Most Viewed