- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్ధిపేట: దంపతులు మృతి.. ఎలా?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లాలో విషాదం నెలకొన్నది. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వర్గల్ మండలం చౌదరిపల్లిలో వ్యవసాయ బావి దగ్గర సంపులో పడి దంపుతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లాలో విషాదం నెలకొన్నది. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వర్గల్ మండలం చౌదరిపల్లిలో వ్యవసాయ బావి దగ్గర సంపులో పడి దంపుతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Next Story






