- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబళిస్తున్నకరోనా
by B.Srinivas |
<p>ప్రపంచాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. ఇప్పటి వరకు 6,62,775 మంది కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 30,847 మంది మృతి చెందారు. 195 దేశాలకు విస్తరించింది. ఇటలీలో 92,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా,10,023 మంది మృతి చెందారు. స్పెయిన్ లో 73,235 మందికి పాజిటివ్ రాగా, 5,982 మంది మృతి చెందారు. చైనాలో 81,430పాజిటివ్ కేసులుండగా, 3,300మంది మరణించారు. ఇరాన్ లో 35,408 మంది కరోనా పాజిటివ్ కేసులు […]</p>

X
ప్రపంచాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. ఇప్పటి వరకు 6,62,775 మంది కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 30,847 మంది మృతి చెందారు. 195 దేశాలకు విస్తరించింది. ఇటలీలో 92,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా,10,023 మంది మృతి చెందారు. స్పెయిన్ లో 73,235 మందికి పాజిటివ్ రాగా, 5,982 మంది మృతి చెందారు. చైనాలో 81,430పాజిటివ్ కేసులుండగా, 3,300మంది మరణించారు. ఇరాన్ లో 35,408 మంది కరోనా పాజిటివ్ కేసులు రాగా, 2,517 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ లో 37,575 పాజిటివ్ కేసులు ఉండగా, 2,314 మంది చనిపోయారు. 1,23,351 మందికి కరోనా పాజిటివ్ నమోదవగా,2,211 మంది మృత్యువాత పడ్డారు.
Next Story






