- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డోర్ డెలివరీకే ప్రాధాన్యతనివ్వాలి : కలెక్టర్
<p>దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ద్వారానే వ్యాపారస్తులు ఇంటింటికి చేరవేయాలని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో కోరారు. వరంగల్ జిల్లాలో 1300 మంది వలంటీర్లు ఉన్నారని, వీరిని డోర్ డెలివరీకి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాకూడదన్నారు. వ్యాపారులు కూడా డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. Tags : collector, ordered, door delivery, corona, warangal, Volunteers</p>
దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ద్వారానే వ్యాపారస్తులు ఇంటింటికి చేరవేయాలని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో కోరారు. వరంగల్ జిల్లాలో 1300 మంది వలంటీర్లు ఉన్నారని, వీరిని డోర్ డెలివరీకి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాకూడదన్నారు. వ్యాపారులు కూడా డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Tags : collector, ordered, door delivery, corona, warangal, Volunteers
Next Story






