- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సారూ.. డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్‌కు ఉద్యోగాలివ్వండి
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: ప్రగతి భవన్ సాక్షిగా ఇచ్చిన స్పష్టమైన హామీ, కోర్టు అనుకూల తీర్పులను పరిగణనలోకి తీసుకొని డీఎస్సీ-98 క్వాలిఫైడ్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పిటిషన్ దారులు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కేబినేట్ నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీనివాస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై చర్చించనున్న నేపథ్యంలో డీఎస్సీ-98 […]</p>

X
దిశ, హైదరాబాద్: ప్రగతి భవన్ సాక్షిగా ఇచ్చిన స్పష్టమైన హామీ, కోర్టు అనుకూల తీర్పులను పరిగణనలోకి తీసుకొని డీఎస్సీ-98 క్వాలిఫైడ్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పిటిషన్ దారులు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కేబినేట్ నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీనివాస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై చర్చించనున్న నేపథ్యంలో డీఎస్సీ-98 సమస్య పరిష్కారంపై ఒక తీపికబురు ప్రకటన చేయాలని శ్రీనివాస్ కోరారు.
Next Story






