- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు హైదరాబాద్‌కు కేంద్ర బృందం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బృందం నేడు హైదరాబాద్ కు రానున్నది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇక్కడ అమలు చేస్తున్న చర్యలను కేంద్ర ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా బస్తీ దవాఖానాలు, ప్రైవేట్ ఆసుపత్రులను కూడా వారు పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి పలు అంశాలను వారు సూచించే అవకాశముంది. కాగా, వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలీస్తే కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బృందం నేడు హైదరాబాద్ కు రానున్నది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇక్కడ అమలు చేస్తున్న చర్యలను కేంద్ర ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా బస్తీ దవాఖానాలు, ప్రైవేట్ ఆసుపత్రులను కూడా వారు పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి పలు అంశాలను వారు సూచించే అవకాశముంది.
కాగా, వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలీస్తే కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలే నిజం కానున్నాయనే కేంద్ర బృందం పరిశీలనలో తేలనుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
Next Story






