కరోనా విజృంభణ.. కేంద్రం కీలక నిర్ణయం

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఖరారైన ప్రధాని పోర్చుగల్ పర్యటన రద్దు అయింది. అంతేగాకుండా.. యూఎస్ సమ్మిట్‌కు వర్చువల్‌గానే హాజరవ్వాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు.</p>

కరోనా విజృంభణ.. కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఖరారైన ప్రధాని పోర్చుగల్ పర్యటన రద్దు అయింది. అంతేగాకుండా.. యూఎస్ సమ్మిట్‌కు వర్చువల్‌గానే హాజరవ్వాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు.

Next Story