- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కారణం.. గడువు పెరిగింది
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభత్వం ఓ ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలు, నిర్మాణ రంగ సంస్థల కోరిక మేరకు పలు నిర్మాణాలకు నిర్ధేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. కరోనా ప్రభావం, కూలీల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభత్వం ఓ ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలు, నిర్మాణ రంగ సంస్థల కోరిక మేరకు పలు నిర్మాణాలకు నిర్ధేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. కరోనా ప్రభావం, కూలీల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Next Story






