- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : కేంద్రంపై కేటీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని విమర్శించారు. కేంద్రం ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో, ఎవరికి ఇచ్చారో తెలియని కేటీఆర్ పేర్కొన్నారు. ప్యాకేజీ వల్ల తెలంగాణకు ప్రయోజనం ఏమీ జరగలేదని అన్నారు. పునర్‌విభజన చట్టంలో పారిశ్రామిక రాయితీ ఇవ్వాలని ఉన్నా.. కేంద్రం అవేవీ పట్టించుకోలేదని తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : కేంద్రంపై కేటీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని విమర్శించారు. కేంద్రం ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో, ఎవరికి ఇచ్చారో తెలియని కేటీఆర్ పేర్కొన్నారు. ప్యాకేజీ వల్ల తెలంగాణకు ప్రయోజనం ఏమీ జరగలేదని అన్నారు. పునర్‌విభజన చట్టంలో పారిశ్రామిక రాయితీ ఇవ్వాలని ఉన్నా.. కేంద్రం అవేవీ పట్టించుకోలేదని తెలిపారు.
Next Story






