- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగ ఓటేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వప్నపై కేసు
<p>దిశ, వెబ్‌డెస్క్: తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వప్నపై కేసు నమోదైంది. ఓటు లేకున్నా గత నెల 14న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె దొంగ ఓటు వేసినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు నిర్ధారణ కావడంతో ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ..స్వప్నపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా స్వప్నపై కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వప్నపై కేసు నమోదైంది. ఓటు లేకున్నా గత నెల 14న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె దొంగ ఓటు వేసినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు నిర్ధారణ కావడంతో ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ..స్వప్నపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా స్వప్నపై కేసు నమోదు చేశారు.
Next Story






