- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. పెళ్లికారును తగులపెట్టిన దుండగులు
<p>దిశ, మంగపేట: పెళ్లికొచ్చిన కారును తగులపెట్టిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెంలో జరిగిన ఓ వివాహానికి పెళ్లివాళ్లు కారును కిరాయికి తీసుకొచ్చారు. తెల్లవారుజామున వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, గుర్తుతెలియని దుండగులు కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో కారు కొంతమేరకు దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, మంగపేట: పెళ్లికొచ్చిన కారును తగులపెట్టిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెంలో జరిగిన ఓ వివాహానికి పెళ్లివాళ్లు కారును కిరాయికి తీసుకొచ్చారు. తెల్లవారుజామున వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, గుర్తుతెలియని దుండగులు కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో కారు కొంతమేరకు దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Tags
- mangapet
Next Story






