- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు
by Sridhar Babu |
<p>దిశ,హుజురాబాద్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలోని ఉన్న వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్న ఎస్ఐ చల్లా మధూకర్ రెడ్డి గాలింపు చర్యలు చేపట్టారు. కారు పూర్తిగా నీటిలో మునిగి పోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ఉండగా అందులో ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. కాగా పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా ముల్కనూర్ గ్రామంలో కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి పౌల్ట్రీ ఫారం దగ్గర […]</p>

X
దిశ,హుజురాబాద్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలోని ఉన్న వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్న ఎస్ఐ చల్లా మధూకర్ రెడ్డి గాలింపు చర్యలు చేపట్టారు. కారు పూర్తిగా నీటిలో మునిగి పోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ఉండగా అందులో ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. కాగా పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా ముల్కనూర్ గ్రామంలో కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి పౌల్ట్రీ ఫారం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






