- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాంక్‌బండ్ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఫ్లైఓవర్‌పై పెను ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ మార్గంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని గ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణం అని అన్నారు. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఫ్లైఓవర్‌పై పెను ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ మార్గంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని గ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణం అని అన్నారు. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






