- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు లోయలో పడి.. ముగ్గురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ముసోరీ లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ముసోరీ లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






