- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..?
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పెర్ని శ్రీధర్ అనే వ్యక్తిని శుక్రవారం తెల్లవారుజామున అతి కిరాతకంగా కత్తితో కడుపులో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రీధర్‌ను హుటాహుటిన జనగామ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీధర్ మృతిచెందాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల […]</p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పెర్ని శ్రీధర్ అనే వ్యక్తిని శుక్రవారం తెల్లవారుజామున అతి కిరాతకంగా కత్తితో కడుపులో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రీధర్‌ను హుటాహుటిన జనగామ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీధర్ మృతిచెందాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.
Next Story






