మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడు

by Batti.Sumithra |   (  Updated:2021-08-13 07:59:03  IST  )

<p>దిశ, జవహర్ నగర్: ఓ ఐదేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన సమీప బంధువుపై కేసు నమోదైన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక(5) తో అదే ప్రాంతంలో ఉండే సమీప బంధువైన బాలుడు (14) అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు [&hellip;]</p>

మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడు
X

దిశ, జవహర్ నగర్: ఓ ఐదేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన సమీప బంధువుపై కేసు నమోదైన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక(5) తో అదే ప్రాంతంలో ఉండే సమీప బంధువైన బాలుడు (14) అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story