- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలం పనుల్లో తల్లిదండ్రులు.. బావిలో పడి కొడుకు మృతి
by Chintha Aamani |
<p>దిశ, కుబీర్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన కుబీర్ మండలం డోడర్ణ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. డోడర్ణ తండాకు చెందిన చౌహాన్ శ్యామ్ రావు, సంగీత దంపతుల కుమారుడు లఖన్(6). మంగళవారం కొడుకుని తీసుకుని వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. లకన్ ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన […]</p>

X
దిశ, కుబీర్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన కుబీర్ మండలం డోడర్ణ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. డోడర్ణ తండాకు చెందిన చౌహాన్ శ్యామ్ రావు, సంగీత దంపతుల కుమారుడు లఖన్(6). మంగళవారం కొడుకుని తీసుకుని వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. లకన్ ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన బాబు ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన తల్లిదండ్రులు.. వ్యవసాయ బావిలో విగతజీవిగా మారిన కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story






