- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో పసికందు మృతదేహం కలకలం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో పసికందు మృతదేహం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున ఖలీల్‌వాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వద్ద చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో పసికందు మృతదేహం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున ఖలీల్‌వాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వద్ద చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






