- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్ట్‌మన్ మృతదేహం లభ్యం
<p>దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయింది. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి, జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో మంగళవారం నాగోల్ పట్టణంలో మంగళవారం వచ్చిన భారీ వరదల్లో పోస్ట్‌మన్ సుందర్‌రాజు గల్లంతయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం నాగోల్ చెరువులో సుందర్ రాజు మృతదేహం దొరికింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయింది. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి, జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో మంగళవారం నాగోల్ పట్టణంలో మంగళవారం వచ్చిన భారీ వరదల్లో పోస్ట్‌మన్ సుందర్‌రాజు గల్లంతయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం నాగోల్ చెరువులో సుందర్ రాజు మృతదేహం దొరికింది.
Next Story






