- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వాగులో అన్నాదమ్ములు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
<p>దిశ, ములుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల మూలంగా వాగులు, చెరువులు, నిండి పోవడమే కాకుండా, విపరీతంగా వరదలు పెరిగి ప్రమాదానికి దారి తీస్తున్నాయి. తాజాగా ఈ వరదల్లో పడి ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన విషయమూ తెలిసిందే. దీనిపై నిన్నటినుంచి రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేట్టారు. కాగా శుక్రవారం ఇద్దరిలో ఒకరు(శివాజీ) మృతదేహం లభ్యం అయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని […]</p>

X
దిశ, ములుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల మూలంగా వాగులు, చెరువులు, నిండి పోవడమే కాకుండా, విపరీతంగా వరదలు పెరిగి ప్రమాదానికి దారి తీస్తున్నాయి. తాజాగా ఈ వరదల్లో పడి ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన విషయమూ తెలిసిందే.
దీనిపై నిన్నటినుంచి రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేట్టారు. కాగా శుక్రవారం ఇద్దరిలో ఒకరు(శివాజీ) మృతదేహం లభ్యం అయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని మేడివాగులో చోటుచేసుకుంది.
Next Story






