- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతదేహాలను భారత్‌కు తీసుకురావొచ్చు
by B.Srinivas |
<p>ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు ఏదేని ప్రమాదంతో విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలు భారత్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఇటీవలే అనుమతులు కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. వైద్యారోగ్య శాఖ నియమాలను అనుసరించిన వారికే అనుమతి అని ప్రభుత్వం స్సష్టం చేసింది. ఏ దేశం నుంచి అయితే తీసుకువస్తున్నారో అక్కడ భారత ఎంబసీ అనుమతి తప్పక తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అయితే కరోనా మూలంగా చనిపోతే మాత్రం కేంద్రం […]</p>
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు ఏదేని ప్రమాదంతో విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలు భారత్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఇటీవలే అనుమతులు కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. వైద్యారోగ్య శాఖ నియమాలను అనుసరించిన వారికే అనుమతి అని ప్రభుత్వం స్సష్టం చేసింది. ఏ దేశం నుంచి అయితే తీసుకువస్తున్నారో అక్కడ భారత ఎంబసీ అనుమతి తప్పక తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అయితే కరోనా మూలంగా చనిపోతే
మాత్రం కేంద్రం అనుమతి నిరాకరించింది.
Tags: dead bodies, Indians, other countries, India,Central government orders
Next Story






