- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతు
by Chintha Aamani |
<p>దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో నాటుపడవ మునిగిన దుర్ఘటనలో ఇద్దరు గల్లంతవగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ (టాటా ఏసీ డ్రైవర్), ఇరవేని రాజబాపు (ట్రాలీ డ్రైవర్ ), కలవేని రమేష్, మచ్చ రవి, బొంతల రమేష్ కలిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు. నాటు పడవ సహాయంతో చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునగగా బొంతల రమేష్ , […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో నాటుపడవ మునిగిన దుర్ఘటనలో ఇద్దరు గల్లంతవగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ (టాటా ఏసీ డ్రైవర్), ఇరవేని రాజబాపు (ట్రాలీ డ్రైవర్ ), కలవేని రమేష్, మచ్చ రవి, బొంతల రమేష్ కలిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు. నాటు పడవ సహాయంతో చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునగగా బొంతల రమేష్ , ఇరవేని రాజబాపు గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.
Next Story






