- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ తరపున ముస్లిం యువకుడు పోటి
<p>దిశ సిద్దిపేట: ఈ నెల 30న జరగబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ టికెట్ ను మైనార్టీలకు కేటాయించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని 29వా వార్డ్ రిజర్వేషన్ బీసీ జనరల్ కాగా ఆ స్థానం నుంచి బీజేపీ పార్టీ ముస్లిం యువకుడు ఇబ్రహీం కు టికెట్ కేటాయించింది. కాగా నేడు బీజేపీ పార్టీ 29వా వార్డ్ అభ్యర్థిగా ఇబ్రహీం నామినేషన్ దాఖలు చేశాడు. బీజేపి పార్టీ అభ్యర్థిగా ఇబ్రహీం పదవ కౌంటర్ […]</p>

X
దిశ సిద్దిపేట: ఈ నెల 30న జరగబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ టికెట్ ను మైనార్టీలకు కేటాయించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని 29వా వార్డ్ రిజర్వేషన్ బీసీ జనరల్ కాగా ఆ స్థానం నుంచి బీజేపీ పార్టీ ముస్లిం యువకుడు ఇబ్రహీం కు టికెట్ కేటాయించింది. కాగా నేడు బీజేపీ పార్టీ 29వా వార్డ్ అభ్యర్థిగా ఇబ్రహీం నామినేషన్ దాఖలు చేశాడు. బీజేపి పార్టీ అభ్యర్థిగా ఇబ్రహీం పదవ కౌంటర్ లో 29వా వార్డ్ కి నామినేషన్ దాఖలు చేయడంతో ఈ స్థానం పై పట్టణ ప్రజలు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






