కేరళ సీఎంగా ఆయనే ఫైనల్

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్ : కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కేరళ అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ ని బీజేపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనని రాష్ట్ర శాఖ చేసిన సూచన మేరకు అగ్రనాయకత్వం ఆమోదించింది. ఈ విషయం పై కేంద్రమంత్రి మురళీధర్ ట్వీట్ చేశారు. ఈ సారి కేరళలో జరగబోయే ఎన్నికలకు సీఎం మెట్రోమ్యాన్ శ్రీధరన్ నే అని,  మురళీధర్ ట్వీట్టర్ ద్వారా  అభ్యర్థిని ప్రకటించాడు. శ్రీధరన్ ద్వారా  ఈసారి కేరళ ఎన్నికల్లో [&hellip;]</p>

కేరళ సీఎంగా ఆయనే ఫైనల్
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కేరళ అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ ని బీజేపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనని రాష్ట్ర శాఖ చేసిన సూచన మేరకు అగ్రనాయకత్వం ఆమోదించింది. ఈ విషయం పై కేంద్రమంత్రి మురళీధర్ ట్వీట్ చేశారు. ఈ సారి కేరళలో జరగబోయే ఎన్నికలకు సీఎం మెట్రోమ్యాన్ శ్రీధరన్ నే అని, మురళీధర్ ట్వీట్టర్ ద్వారా అభ్యర్థిని ప్రకటించాడు. శ్రీధరన్ ద్వారా ఈసారి కేరళ ఎన్నికల్లో గెలుస్తామన్నాడు. అలానే అవినీతి రహిత పాలన కోసం, రాష్టాన్ని అభివృద్ధి బాటలో పట్టించడానికి ఎల్ డీఎఫ్ , యూడీ ఎఫ్ లాంటి కూటములను మట్టికర్పిస్తామని మురళీధర్ ట్వీట్టర్ వేదికగా తెలిపాడు.

Next Story