- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుంటరి పక్షి.. అందిరినీ అవాక్కయ్యేలా చేస్తోన్న పక్షి వీడియో..
<p>దిశ, వెబ్‌డెస్క్: మాములుగా జంతు ప్రేమికులు జంతువులతో ఫోటోలు దిగే సమయంలో జరిగిన చాలా వింత సంఘటనలు మనం చూసే ఉంటాం. కోతి ఫోన్ ఎత్తుకెళ్లడం లాంటివి. అయితే ఇప్పుడు మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి ఫోన్‌ను పక్షి ఎత్తుకెళ్లింది. ఎత్తుకెళ్లే సమయంలో వీడియో ఆప్షన్ ఆన్ అవడంతో వీడియో రికార్డ్ అయ్యింది. పక్షి తన కాలి గోర్ల నడుమ ఈ ఫోన్‌ను పట్టుకొని ఆకాశంలో విహరించేటప్పుడు రికార్డ్ అయిన వీడియోను సదరు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాములుగా జంతు ప్రేమికులు జంతువులతో ఫోటోలు దిగే సమయంలో జరిగిన చాలా వింత సంఘటనలు మనం చూసే ఉంటాం. కోతి ఫోన్ ఎత్తుకెళ్లడం లాంటివి. అయితే ఇప్పుడు మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి ఫోన్‌ను పక్షి ఎత్తుకెళ్లింది. ఎత్తుకెళ్లే సమయంలో వీడియో ఆప్షన్ ఆన్ అవడంతో వీడియో రికార్డ్ అయ్యింది.
పక్షి తన కాలి గోర్ల నడుమ ఈ ఫోన్‌ను పట్టుకొని ఆకాశంలో విహరించేటప్పుడు రికార్డ్ అయిన వీడియోను సదరు యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పక్షి వ్యూ ఇది.. డ్రోన్‌ను మించిన వీడియో ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/fred035schultz/status/1430231941283041288?s=20
Next Story






