- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాచారం చేస్తే ఉరిశిక్ష
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ… చట్టం తీసుకొచ్చింది. కాగా ఇటీవల దేశంలో పెరిగిన అత్యారాలతో బంగ్లాదేశ్‌లో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ… చట్టం తీసుకొచ్చింది. కాగా ఇటీవల దేశంలో పెరిగిన అత్యారాలతో బంగ్లాదేశ్‌లో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
Next Story






