- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. వేప చెట్టుకు ఉరి వేసుకున్న ఆటో డ్రైవర్
by Shyam |
<p>దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొండ శ్రీనివాస్(43) కుటుంబ కలహాల కారణంగా గురువారం తెల్లవారుజామున ఇంటి ఎదుట ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శ్రీనివాస్‌కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొండ శ్రీనివాస్(43) కుటుంబ కలహాల కారణంగా గురువారం తెల్లవారుజామున ఇంటి ఎదుట ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శ్రీనివాస్‌కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






