- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్మగడ్డ వ్యవహారంపై.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రమేష్ కుమార్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ధిక్కార పిటిషన్‌పై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ ధాఖలు చేసింది. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరపొద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రమేష్ కుమార్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ధిక్కార పిటిషన్‌పై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ ధాఖలు చేసింది. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరపొద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది.
Next Story






