- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకెళ్లిన ఏపీ సర్కార్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శనివారం మధ్యాహ్నం న్యాయస్థానంలో హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయగా.. సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ నేతలు తరుణంలోనే శుక్రవారం రాత్రి ఎస్ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శనివారం మధ్యాహ్నం న్యాయస్థానంలో హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయగా.. సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ నేతలు తరుణంలోనే శుక్రవారం రాత్రి ఎస్ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
Next Story






