- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబ్దుల్ సలాం అత్తకు రూ.25లక్షల సాయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల వేధింపుతో కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం అత్తకు హోం మంత్రి మేకతోటి సుచరిత రూ.25 లక్షల సాయం ప్రకటించారు. సోమవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ… పోలీసులకు భయపడి బలవన్మరణానికి ఎవరూ పాల్పడొద్దని సూచించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ… పోలీసులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల వేధింపుతో కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం అత్తకు హోం మంత్రి మేకతోటి సుచరిత రూ.25 లక్షల సాయం ప్రకటించారు. సోమవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ… పోలీసులకు భయపడి బలవన్మరణానికి ఎవరూ పాల్పడొద్దని సూచించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ… పోలీసులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు.
Next Story






