- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం మాదే: బండి సంజయ్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ రోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తమ పార్టీనే అన్నారు. తమ పార్టీ ఓటు శాతం పెరిగిందని, దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైందని తెలిపారు. తమ పార్టీ ఓటమే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ రోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తమ పార్టీనే అన్నారు. తమ పార్టీ ఓటు శాతం పెరిగిందని, దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైందని తెలిపారు. తమ పార్టీ ఓటమే లక్ష్యంగా ఇతర పార్టీలు పనిచేశాయని బండి సంజయ్ అన్నారు. అలాగే పీఆర్సీపై ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఉద్యోగులకు మంచి చేస్తే తాము సంతోషిస్తామని చెప్పారు.
Next Story






