- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం - ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం - ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
పని చేసే వాడికే ఫలితం దక్కాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని నాగసాన్పల్లి మాసాయిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు

X
దిశ,కోస్గి : పని చేసే వాడికే ఫలితం దక్కాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని నాగసాన్పల్లి మాసాయిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాపైన ఉంచిన నమ్మకంతో మీరు గెలిపించినందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. గారడి మాటలు చెప్పి,మోసం చేసే రకం నేను కాదని, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడమే పక్షంగా చేసుకొని ఈ మధ్యలో అనుక్షణం ఉంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ,మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష రాజేష్, నాయకులు పాల్గొన్నారు.
Next Story






