- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి.. ఒకరిని కాపాడబోయి మరొకరు..
<p>దిశ,కల్లూరు : బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మను నిమజ్జనం చేయబోయి ఓ యువతి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయిన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, రఘునాథ్ బంజర గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పాటి మధులత (25) d/౦ బుజ్జి (డీలర్), బతుకమ్మ నిమజ్జనం నిమిత్తం nsp కాల్వలోకి దిగగా, ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయింది. తక్షణమే ఆమెను కాపాడేందుకు ముగ్గురు యువకులు కాల్వ లోకి దిగగా, పసుపులేటి శివ (25) అనే […]</p>

X
దిశ,కల్లూరు : బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మను నిమజ్జనం చేయబోయి ఓ యువతి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయిన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, రఘునాథ్ బంజర గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పాటి మధులత (25) d/౦ బుజ్జి (డీలర్), బతుకమ్మ నిమజ్జనం నిమిత్తం nsp కాల్వలోకి దిగగా, ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయింది. తక్షణమే ఆమెను కాపాడేందుకు ముగ్గురు యువకులు కాల్వ లోకి దిగగా, పసుపులేటి శివ (25) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. యువతి మధులత డెడ్ బాడీ దొరకగా, శివ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






