- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అందుకే రఘురామపై కక్షసాధింపుకు దిగారు’
by Malleboina Mahesh |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై టీడీపీ నేత, మాజీమంత్రి చిన్నరాజన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ను రద్దు చేయమని చెప్పినందుకే రఘురామకృష్ణపై కక్షసాధింపు చర్యలకు దిగారన్నారు. అంతేకాకుండా రఘురామకృష్ణను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. ఒక వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏపీలోని జగన్ నియంత పాలనపై ప్రధాని, లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతి స్పందించాలన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై టీడీపీ నేత, మాజీమంత్రి చిన్నరాజన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ను రద్దు చేయమని చెప్పినందుకే రఘురామకృష్ణపై కక్షసాధింపు చర్యలకు దిగారన్నారు. అంతేకాకుండా రఘురామకృష్ణను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. ఒక వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏపీలోని జగన్ నియంత పాలనపై ప్రధాని, లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతి స్పందించాలన్నారు.
Next Story






