- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ఓటేసిన సినీనటి తాప్సీ
by Shyam |
<p> సినీనటి తాప్సీ ఢిల్లీలో తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ముంబయి నుంచి వచ్చిన తాప్సీ తన తల్లిదండ్రులు, సోదరి షాగున్‌తో కలిసి ఓటు వేసింది. అనంతరం ఫొటోలకు పోజులిచ్చింది. “మా కుటుంబం ఓటేసింది. మీరు కూడా ఢిల్లీ కోసం ఓటేయండి… ప్రతి ఓటు విలువైనదే” అంటూ ట్వీట్ చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఇసారి ఆప్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది.</p>

X
సినీనటి తాప్సీ ఢిల్లీలో తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ముంబయి నుంచి వచ్చిన తాప్సీ తన తల్లిదండ్రులు, సోదరి షాగున్‌తో కలిసి ఓటు వేసింది. అనంతరం ఫొటోలకు పోజులిచ్చింది. “మా కుటుంబం ఓటేసింది. మీరు కూడా ఢిల్లీ కోసం ఓటేయండి… ప్రతి ఓటు విలువైనదే” అంటూ ట్వీట్ చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఇసారి ఆప్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది.
Next Story






