- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘సీఎం’’ కోసం మల్లన్నకు మొక్కుతా : తలసాని
by Shyam |
<p>సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ మల్లన్న దేవునికి మొక్కుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ తలసాని కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ… గతంలో కొమురవెల్లిని గొల్ల కురుమలు మాత్రమే దర్శించుకునే వారని, నేడు అన్ని వర్గాల ప్రజలూ దర్శించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేవాలయాలకు మహర్దశ కలిగిందన్నారు.</p>

X
సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ మల్లన్న దేవునికి మొక్కుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ తలసాని కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ… గతంలో కొమురవెల్లిని గొల్ల కురుమలు మాత్రమే దర్శించుకునే వారని, నేడు అన్ని వర్గాల ప్రజలూ దర్శించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేవాలయాలకు మహర్దశ కలిగిందన్నారు.
Next Story






