- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీయూజీసెట్ ప్రవేశ పరీక్షలు వాయిదా
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో టీజీయూజీసెట్ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు గతంలో చెప్పారు. కాగా, కొవిడ్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో టీజీయూజీసెట్ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు గతంలో చెప్పారు. కాగా, కొవిడ్ వ్యాప్తి చెందుతుండటంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సందేహాలపై విద్యార్థులు www.tswreis.in వెబ్ సైట్ లేదా 180042545678 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Next Story






