- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో కంటే అక్కడే ఎక్కువ.. ఆ విషయం టెస్టులు చేస్తే తెలుస్తది: ట్రంప్
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండియా, చైనా దేశాలలో కరోనా కేసుల గురించి ప్రస్తావించారు. భారతదేశం, చైనా దేశాలలో ఎక్కువగా కరోనా టెస్టులు నిర్వహిస్తే అమెరికా కంటే ఎక్కువ కేసులు బయటపడుతాయని ఆయన అన్నారు. అమెరికాలో 20 మిలియన్ల కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండియా, చైనా దేశాలలో కరోనా కేసుల గురించి ప్రస్తావించారు. భారతదేశం, చైనా దేశాలలో ఎక్కువగా కరోనా టెస్టులు నిర్వహిస్తే అమెరికా కంటే ఎక్కువ కేసులు బయటపడుతాయని ఆయన అన్నారు. అమెరికాలో 20 మిలియన్ల కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.
Next Story






