- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన ఎలన్ మస్క్ (టెస్లా మోటార్స్) అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం అధికారికంగా ప్రకటించారు. గత నెలలో టెస్లా మోటార్స్ అనుబంధ సంస్థగా ‘టెస్లా ఇండియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. బెంగళూరులో ఏర్పాటుకానున్న ఈ యూనిట్‌కు వైభవ్ తనెజా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన ఎలన్ మస్క్ (టెస్లా మోటార్స్) అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం అధికారికంగా ప్రకటించారు.
గత నెలలో టెస్లా మోటార్స్ అనుబంధ సంస్థగా ‘టెస్లా ఇండియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. బెంగళూరులో ఏర్పాటుకానున్న ఈ యూనిట్‌కు వైభవ్ తనెజా, వెంకట్రంగమ్ శ్రీరామ్ మరియు డేవిడ్ జాన్ ఫీన్‌స్టెన్ అనే ముగ్గురు డైరెక్టర్లుగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Next Story






