- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి, నలుగురికి గాయాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లేవేపురా ప్రాంతం వద్ద సీఆర్‌ఫీఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ సీఆర్‌ఫీఎఫ్ జవాన్ల మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లకు గాయాలైనట్టు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ కాల్పులను లష్కర్-ఈ- తోయిబా ఉగ్రవాదులు జరిపినట్టు ఆయన తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లేవేపురా ప్రాంతం వద్ద సీఆర్‌ఫీఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ సీఆర్‌ఫీఎఫ్ జవాన్ల మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లకు గాయాలైనట్టు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ కాల్పులను లష్కర్-ఈ- తోయిబా ఉగ్రవాదులు జరిపినట్టు ఆయన తెలిపారు.
Next Story






