అవంతిపొరాలో ఉగ్రవాది హతం

by Shamantha N |

<p>దిశ, వెబ్‎డెస్క్ : జమ్ము కశ్మీరులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమచారంతో మంగళవారం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించగా.. మరో ఉగ్రవాది లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.</p>

అవంతిపొరాలో ఉగ్రవాది హతం
X

దిశ, వెబ్‎డెస్క్ : జమ్ము కశ్మీరులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమచారంతో మంగళవారం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించగా.. మరో ఉగ్రవాది లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story