- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంత్‌నాగ్‌లో ఉగ్రవాది హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీరులో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లా లార్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమచారంతో శనివారం జమ్ముకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. మృతి చెందిన ఉగ్రవాది నుంచి ఏకే రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీరులో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లా లార్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమచారంతో శనివారం జమ్ముకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. మృతి చెందిన ఉగ్రవాది నుంచి ఏకే రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.
Next Story






